పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/13

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

వ్రత రత్నాకరము

బిభ్రాణాసృక్కపాలం త్రినయనలసితా పీనవక్షోరుహాఢ్యా,
దేవీ బాలార్కవర్ణా భవతు సుఖకరీ ప్రాణశక్తిః పరా నః

హ్రాం హ్రీం క్రోం య ర ల వ శ ష స హోమ్. ఓం (వరసిద్ధివినాయక) ప్రాణః మమ ప్రాణః (వ రసిద్ధివినాయక) జీవః మమ జీవః వాఙ్మనఃశ్రోత్ర జిహ్వాఘ్రాణైః ఉచ్ఛ్వాసరూపేణ బహిరాగత్య, అస్మిన్ బింబే (అస్మిన్ కలశే) (అస్యాం ప్రతిమాయామ్) సుఖేన చరన్ తిష్ఠన్తు స్వాహా.

మంత్రము__అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనోధేహి భోగమ్, జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరన్త మనుమతేమృడయానస్స్వస్తి, అమృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథా స్థానముపహ్వాయతే.

శ్లో. 'స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకం,
    తావత్త్వం ప్రీతిభావేన (బింబే౽స్మిన్) సన్నిధిం కురు.

[1]ఆవాహితోభవ, స్థాపితోభవ, సుప్రసన్నోభవ, వరదోభవ, అవకుణ్ఠితోభవ, స్థిరాసనంకురు, ప్రసీద, ప్రసీద, ప్రసీద, __________________________________________________________________________________________ దియు, బాలసూర్యునిఁ బోలునదియు నైన పరదేవత ప్రాణశక్తి మాకు సుఖం బొసఁగునది యగుఁ గాక. -

1. ఓ స్వామీ ! లోకములన్నిటికి రక్షకుఁడా! నేను జేయు పూజయగునంతవఱకు ఈబింబమునందు (లేక యీ ప్రతిమ యందు, లేక ఈకలశమునందు) సంతోషముతో నాకుఁ బ్రత్యక్షమై యుండుము.

  1. స్త్రీ దేవత నుపాసించునప్పుడు “స్వామిని సర్వజగన్నాథే” అనియు "ఆవాహితా భవ, స్థాపితాభవ, సుప్రసన్నా భవ, అవకుణ్ఠితా భవ” అనియు అన్ని స్త్రీ లింగముగాఁ జెప్పవలెను.