అష్టమాశ్వాసము
289
ఉ. | శ్రీయువతీధరాసతులఁ జెంది విహార మొనర్చు నాదినా | 121 |
ఉ. | పాడి సమస్తముం బొగడఁ బాయక, యాశ్రమవర్ణధర్మముల్ | 122 |
చ. | అతులితసామవాదసుఖితాఖిలబాంధవసత్కవీశ్వరా | 123 |
క. | భూరమణమంత్రి భాండా | 124 |
మంగళమహశ్రీ వృత్తము. | శ్రీమ దుభయాన్వయ విశిష్టతరకీర్తిబుధశేఖరవిరాజితవివేకా | |
గద్యము: | ఇది శ్రీమదఖిలకవిమిత్త్ర పెద్దయయన్నయామాత్యపుత్త్ర శారదాదయావిధేయ జక్కయనామధేయప్రణీతం బైనవిక్రమార్కచరిత్రం బనుమహాకావ్యంబునందు సర్వంబును నష్టమాశ్వాసము. | |