అష్టమాశ్వాసము
287
| నీలశైలస్థూలనిభిడమహాభీల | |
తే. | వేదశాస్త్రాదివిద్యాప్రవీణవిప్ర | 112 |
ఉ. | ఆపుటభేదనంబు, సమదారి మనఃపుటభేదనక్రియా | 113 |
వ. | అనిన విని, దరహసితవదనయై కళావతి నిజకళాకౌశలంబు మెఱయఁ గరంబుప్రియంబున నతనికరంబు కరంబునం గీలించి, హృద్యానవద్యమందిరోద్యాన సముద్యత్కాసారకనత్కనకమరీచి సముజ్జ్వలత్సారసనాభంబుఁ బ్రవేశించి, యుజ్జ్వలోజ్జయినీపురవర సరసలీలాకుతుకానుకూలావనీరుహకుసుమవిసర పరిమళపరాగానురాగసుఖపరాయణ శిలీముఖపక్షవిక్షేపణోద్ధూత మందమారుతసంచరణ సమంచితసరోజవిరాజితరాజమార్గంబున నిర్గమించె, నంత సైన్యసమేతుం డైన భట్టి చనుదెంచి సర్వాంగసంగతోర్వీతలం బగుదండప్రణామం బాచరించిన, సాహసాంకమహీపాలుండు పులకకలికాకంచుకితసకలాంగుండును హర్షబాష్పతరంగితనయనాద్యపాంగుండునునై, పునఃపునరాలింగనంబు చేసి యతనితో నిట్లనియె. | 114 |
క. | ఎట్టిదొకో సంసారము | |