అష్టమాశ్వాసము
283
ఉ. | నావుడు సంతసిల్లి, వదినం దగులాగులబుజ్జగించి, లీ | 93 |
వ. | అని, ప్రియానులాపంబులం గలుపుకొని సరసవచనరచనలం బ్రొద్దుపుచ్చుచుం, బ్రొద్దువోయినపిదప నమ్ముద్దియ లిద్దఱుం దానును బొత్తునం గుడిచి, పులుకడిగిన పసిండిగలంతిం బరిమళమిళితోదకంబులం జేతులు గడిగికొని వార్చి, మడుంగులం దడియొత్తులం గరంబులు దుడిచికొని, కర్పూరతాంబూలంబులుం గైకొని, సస్మితముఖారవిందు లగుచు దదుచితానురంజనసమంజసమంజులానులాపోద్వృత్తవిభవక్రీడారసాయత్తప్రమత్తాకులచిత్తులై, రత్తఱి లీలావతి మెత్తఁదనంబు లిగురొత్త నెత్తమ్మిఱేకు లేఱి పయింబఱచిన మెఱుంగుతళుకులు గిఱికొనిన హంసతూలికాతల్పంబుమీఁదికిం జని. | 94 |
క. | మగఁడును మాఱుమగండును | 95 |
సీ. | అందిచాపుల నధరామృత మాని తా | |
తే. | లీలఁ జేసన్న బరణ బాగాలు గులికి | |