అష్టమాశ్వాసము
క. | అనుచును వెలవెలఁబాఱెడు | 68 |
చ. | జిగి దొలకాఁడు లేనగవు చిమ్మెడు చూపులు మీఁదఁ జల్లుచున్ | 69 |
వ. | ఇవ్విధంబునఁ బువ్వుంబోడి పిఱుతివ్వని నవ్వుటాలమాటల వాని మ్రానెక్కించి, యొక్కపువ్వుఁ గోసి మూర్కొనుసమయంబున, నతండు చూచుచుండఁ గుసుమరసవిసరలసదహంకారఝంకార లలితశిలీముఖజ్యాటంకార సముద్దండప్రసవకోదండనిర్ముక్త పుష్పశిలీముఖమఖానలశిఖాసంతప్తమానసుం డగు పుష్పకరండకుం గనుసన్న నాసన్నుంజేసి, తనయధరామృతంబున సేదదేర్చి పరమానందకందళితహృదయుం జేసి కందర్పక్రీడం దనిపి, విస్మయానందకందళితస్వాంతుం డగు నతని కిట్లనియె. | 70 |
క. | నను మెచ్చెద, విది యచ్చెరు | 71 |
లీలావతి కథ
తే. | కమ్మని పదాఱువన్నె బంగారుకరువు | 72 |
ఆ. | ఆలతాంగి చూపు లల్లార్చి చూచిన | 73 |