268
విక్రమార్కచరిత్రము
క. | కన్నుండఁగఁ గనుపాపను | 9 |
వ. | ఇట్లు వివేకవిధానం బను పట్టణంబునఁ బుష్పకరండకుండు బహుప్రకారంబులగు నిచ్ఛావిహారంబులం జరియించుచుండ, నొక్కనాఁడు కామశాస్త్రకళావేదులైన విటవిదూషకపీఠమర్దకనాగరకులతోడ బహువిధస్వైరిణీగణప్రసంగంబులం బ్రొద్దుపుచ్చుచున్న సమయంబున, మీదేశంబునఁ క్రొత్తలగు వార్త లెయ్యవి? యెవ్వరెవ్వరివలన నే మేమి చోద్యంబులు గల? వెఱంగింపుఁ డనిన వార లిట్లనిరి. | 10 |
ఆ. | ఇప్పురంబుచెంత నొప్పు మహాఘోష | 11 |
చ. | తొలకరివానకాలమునఁ దోఁచు మెఱుంగుపసిండినీటు తే | 12 |
ఆ. | కొలను చొచ్చి పుచ్చుకొని తన్ను మదనుండు | 13 |
ఆ. | రమణ రాజమండలము నట్టనడుమఁ జూ | 14 |