248
విక్రమార్కచరిత్రము
చ. | రతిరతిరాజమూర్తు లగురామయు రాకొమరుండు నొండొరుల్ | 78 |
క. | చనుదెంచి హోమకార్యము | 79 |
ఆ. | భక్ష్యభోజ్యలేహ్యపానీయచోష్యంబు | 80 |
క. | సొంపున నిమ్మెయిఁ బెండిలి | 81 |
చ. | అరిగి, పురంబులోని కమలాక్షులు మేడలమీఁదనుండి య | 82 |
తే. | అంత నొకనాఁడు కాంతయు నవ్విభుండు | 83 |
వ. | వినూత్నరత్నవేదికల మకరకేతనక్రీడాచాతుర్యంబులఁ బ్రొద్దుపుచ్చుచున్నసమయంబున గీరంబు శారిక కిట్లనియె. | 84 |