246
విక్రమార్కచరిత్రము
| బలుకఁగ నేర్తుగదా ! యని | 68 |
క. | నీపలుకు వేదసారము | 69 |
వ. | అనుచుఁ గీరంబును గారవించి, చతురికను దదనుచారికలను సముచితోపచారంబుల సత్కరించి, పరిణతపరిణయోత్సాహుండును సర్వసన్నాహుండును ననుగతానేకరాజశేఖరుండును నై యారాజశేఖరుం డాప్రొద్దె కదలి, కదళికాకదంబనింబజంబీరజంబు తమాలహింతాలలవంగ లుంగనారంగమాతులుంగసురంగాది మహామహీరుహనితాంతకాంతం బైన యవంతిపురోపకంఠోపవనాంతరంబు ప్రవేశించిన యనంతరంబ, యాసర్వంసహాధీశు వీడ్కొని. | 70 |
క. | చతురిక వెస ముందరఁ జని | 71 |
ఉ. | వ్రాసిన చిత్రరూపముకుఁ బ్రాణమువచ్చినభంగి లేచి, పే | 72 |
వ. | అంతఁ జతురికావిజ్ఞాపితరాజశేఖరాగమనవృత్తాంతుండును సంతోషితస్వాంతుండునైన సత్యధర్మమహీకాంతుండు సరగ నగరంబు నలంకరింపంవబనిచి. | 73 |
సీ. | లక్ష్మీసుతుని రాజ్యలక్ష్మికెల్లను మూల | |