సప్తమాశ్వాసము
243
వ. | మదనమత్తకాశినీచిత్తాకర్షణాకారశృంగారలీలావిహారుం డైన యారాజకుమారత్నంబునకు. | 55 |
మ. | చనవొప్ప న్నినుఁ బొందఁ గాంచునదిపో సంసారసాఫల్య మం | 56 |
శా. | కాంతా! కంతుని మీఱు నవ్వసుమతీకాంతుండు కాంతుండుగాఁ | 57 |
సీ. | తరుణి! యాతని యురస్సరసిలో నీకుచ | |
తే. | నీకుఁ దగు నాతఁ డతనికి నీవు తగుదు | 58 |
క. | ఇత్తెఱఁగున శారిక నీ | 59 |