విక్రమార్కచరిత్రము
| గుచకుంభములమీఁది కుంకుమపంకంబు | |
తే. | గంధవహనామవిఖ్యాతి గణనకెక్కు | 33 |
ఉ. | చందనగంధు లిద్దఱు లసన్మణికాంచనదండచామర | 34 |
వ. | వచ్చి యాందోళికావతరణానంతరంబున. | 35 |
సీ. | జిగి దొలంకుచునున్న బిగిచన్నుఁగవక్రేవఁ | |
తే. | నలఁతినగవు లేఁజెక్కుల నంకురింప | 36 |
క. | ఆరమణి యుచితవచనసు | 37 |