234
విక్రమార్కచరిత్రము
క. | ప్రతిపక్షశిక్షణంబును | 11 |
మ. | [1]పవమానప్రతిమానసత్త్వజవశుంభద్వాహనారోహణో | 12 |
వ. | బహుప్రకారంబు లగుమృగయావిహారంబులం దగిలి చని చని, యొక్కయెడ సర్వాలంకారసుందరంబగు శర్వాణీమందిరంబుఁ గనుంగొని, యమ్మహాశక్తికి దండప్రణామం బాచరించి, యనంతరంబ తత్ప్రదేశంబున. | 13 |
సీ. | మత్తికాటుకపొత్తు మరగిననునుఁగెంపుఁ | |
తే. | యోగదండాగ్రగతపాణియుగళిమీఁదఁ | 14 |
చ. | కనుఁగొని, తద్విలాసములు కన్నులపండువు సేయ, సత్కథా | |
- ↑ పవమానప్రతిమానతత్త్వజవ. అని వా. 1928.