ఈ పుట అచ్చుదిద్దబడ్డది
షష్ఠాశ్వాసము
231
| గుడువక కట్టక బానిస | 143 |
వ. | అని పల్కి కళావతీనితంబిని కాదంబినీసమాక్రాంత యైనక్రొమ్మెఱుంగుతెఱంగునం గృతావకుంఠ యగుట యవలోకించి. | 144 |
ఉ. | అష్టమహావిభూతికలనాహవమంత్రజనానువర్తనా | 145 |
క. | కుకురు కురు చేర కేరళ | 146 |
మందారదామము. | శృంగారరేఖావిశేషస్వరూపా | 147 |
గద్యము: | ఇది శ్రీమదఖిలకవిమిత్త్ర పెద్దయయన్నయామాత్యపుత్త్ర శారదాదయావిధేయ జక్కయనామధేయప్రణీతం బైనవిక్రమార్కచరిత్రంబను మహాకావ్యంబునందు షష్ఠాశ్వాసము. | |