షష్ఠాశ్వాసము
227
| రాజశేఖరుపరిరంభణం బబ్బిన | |
తే. | ననుచు జింతించుఁ దనలోన నట్టె నవ్వుఁ | 120 |
చ. | ఎదురఁ జరించినట్లయిన నింపగుపల్కులు పల్కఁజూచుఁ దన్ | 121 |
ఉ. | పట్టణ మెల్ల దేవి గుడిభామిని యారసి తోడితెచ్చునో | 122 |
వ. | అని యిట్లు కామమంజరి పురుషవియోగంబున నాతురచిత్తయై తలపోయుచున్న సమయంబున. | 123 |
ఉ. | భూరమణీశుఁ దెత్తునని పోయెడునప్పుడు పంతమాడి యే | 124 |
క. | పురము గలయంతమేరయు | 125 |
చ. | అనిన దురుక్తి వీనులకు నస్త్రమయంబయి తాఁకి మూర్ఛ వ | |