షష్ఠాశ్వాసము
217
శా. | ఉర్వీచక్రమునం జరాచరములై యొప్పారురూపంబులన్ | 65 |
వ. | ఇట్లు క్రమంబునం దమంబు నిగిడి, మిఱ్ఱుపల్లంబు బయ లోలం బని యేర్పఱుప రాకున్నసమయంబున, నటమున్న సాహిణి నడిగి తెచ్చి సన్నద్దసర్వాయుధంబై యింద్రాయుధం బనుతురంగంబు నంతరంగంబు సంతసం బెసంగ నంగనాసహితం బారోహణంబు చేసి, పౌరులెల్ల నిద్రించుచుండఁ దలవరులఁ గన్నుఁబ్రామి పురంబు నిర్గమించి, నిజపట్టణాభిముఖుండై యరుగునప్పుడు, నిజాన్వయజాతుండైన హేమాంగదమహీపాలునకు గమననివారణకారణం బైనయంధకారంబు దూరంబు సేయ నుత్సహించుచందంబున. | 66 |
సీ. | కైసేసి పూర్యదిక్కామినీమణి చూచు | |
తే. | నభ్రమాతంగకులపతి యఱుతనొప్పు | 67 |
వ. | తదనంతరంబ. | 68 |
- ↑ ధ్వజము