షష్ఠాశ్వాసము
207
మ. | అని యానందమరందకందళితవక్తాంభోజుఁడై యోగిరా | 12 |
ఆ. | అనుచు శిష్యసహిత మమ్మహాయోగీంద్రు | 13 |
వ. | వారలుం దానును సుఖాసీనులై యున్నయవసరంబున యోగీశ్వరునకు విశ్వంభరాధీశ్వరుం డిట్లనియె. | 14 |
క. | ఎన్నిక కెక్కినదేశము | 15 |
వ. | అనవుడు. | 16 |
చ. | జనవర నీయెడం బ్రియము చాలఁగఁగల్గి, యపూర్వపుం బ్రయో | 17 |
వ. | అనిన నమ్మహీకాంతుం డక్కాంతవృత్తాంతం బాద్యంతం బెఱింగింపుఁడనిన నా సిద్ధవరుం డిట్లనియె. | 18 |
చ. | భుజగజగద్విభూషణము పుష్పవురం, బది యేలురాజు చి | 19 |