వ. | అని తనతెఱం గెఱఁగించి మహీవల్లభునకు నప్పల్లవాధర యుచితోపచారంబు లొనరించి, సరసకథాభూషణంబులగుభాషణంబులం బ్రొద్దు పుచ్చుచున్నయంత సాయంతనసమయం బగుటయు. | 186 |
చ. | మునుకొని దంష్ట్రికారుచులు ముందటిచీఁకటినెల్లఁ బాపఁగా | 187 |
ఉ. | తత్సమయంబునందు వసుధావరుఁ డుద్గతుఁడై యదల్చి, యు | 188 |
చ. | అన విని దానవేశ్వరుఁ డహంకృతి రౌద్రరసంబు మూర్తిగై | 189 |
తే. | ఇట్లు దానవు వెసఁ జంపి యిల్లు వెడలఁ | 190 |
క. | నరమోహిని నానామము | 191 |
తే. | ఏను మీపనిచినపని యెట్టిదైనఁ | |