పంచమాశ్వాసము
175
| మానినులును వైదర్భియు | 62 |
చ. | అనుపమరత్నభూషణసమంచితవస్త్రములన్ సుగంధచం | 63 |
క. | సమయజ్ఞతఁ బొడసూపిన | 64 |
వ. | ఇత్తెఱంగున నవీనచిత్తానందంబున విదర్భరాజతనయాలీలాలాలనంబునఁ జతురుదధివలయవలయితవసుమతీపరిపాలనంబు ఖేలనంబుగాఁ బ్రవర్తిల్లుచు నుల్లసిల్ల సకలమనీషావిశేషపరిగ్రహణచాతురీధురంధరుండై యవ్వసుంధరాధిపసింధురుండు సర్వేశ్వరీప్రసాదాసాదితసామ్రాజ్యనియమితవత్సరసహస్రద్విగుణీకరణపరిణతం బగుసుమతిసుతునిమతంబునం బ్రతివత్సరంబు నాఱేసినెల లన్యదేశపర్యటనం బనుసంధించుతలంపున యోగీశ్వరవేషధరుండై దివ్యపాదుకాపాదితస్వైరసంచారంబువలనను యోగదండప్రకాండప్రకల్పనానల్పనానానగరకల్పనావిహారంబువలనను విచిత్రమణిపాత్రికాసంజాతసరసాన్నసముచితాభ్యవహారంబువలనను దుకూలకంథానిష్క్రాంతనిష్కావళీకృతపరోపకారంబువలనను విచిత్రంబులగు మానుషచరిత్రంబులం బ్రవర్తిల్లినప్పుడు. | 65 |
యోగిరూపంబున విక్రమార్కుఁడు పరదేశములఁ బర్యటించుట
సీ. | స్తంభనమోహనోచ్చాటనాకర్షణ | |