పంచమాశ్వాసము
169
తే. | నిత్తెఱంగునఁ జిత్తజాయత్తుఁ డగుచు | 29 |
ఉ. | ఆసురపొన్న నాకు నలువం దెడి వేగమె పువ్వులన్నియుం | 30 |
క. | సన్నపుఁబల్లవములు గని | 31 |
చ. | తొలఁగి నికుంజపుంజములు దూఱుచు దాఁగురుమూఁత లాడుచుం | 32 |
చ. | బలువిడి ఫాలలోచనునిపైఁ బ్రసవాయుధుఁ డేగునప్పు, డీ | 33 |
చ. | అరవిరజాజిగుత్తి నరుణాధరదీధితిచే, నశోకమం | 34 |
చ. | అలరులతోఁటలోన విరులన్నియుఁ గోసితి రంచు బోటులన్ | |