ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరస్తు
విక్రమార్కచరిత్రము
పంచమాశ్వాసము
| శ్రీహరితగోత్రభూషణ | 1 |
వ. | ఇవ్విధంబున ననంగవతీసమేతుండై యున్నయన్నరేంద్రుం డభినవసుఖంబు లనుభవించుచు నుండునంత. | 2 |
వసంత వర్ణనము
సీ. | రాజకీరకుమారరాజి కక్షరశిక్ష | |
తే. | మందమారుతోద్ధూతమరందుబిందు | 3 |
క. | వలరాజుమూలబల మగు | |