ఈ పుట అచ్చుదిద్దబడ్డది
162
విక్రమార్కచరిత్రము
వ. | ఇత్తెఱంగున సాహసాంకమహీనాథుండు చిత్రానందంబుగ విదర్భరాజనందనం దగిలి కందర్పలీలావిలాసంబులం జతురుదధివలయవలయితమహామహీపరిపాలనఖేలనంబులం బ్రవర్తిల్లుచు మఱియును. | 228 |
శా. | నారీచిత్తసరోమరాళ, నవనానాగంధసౌగంధ్యవి | 229 |
క. | భూరిమణిహేమభూషా | 230 |
బంధురవృత్తము. | విలసితబహుధనవితరణకరుణా, విశ్రుతవీరగుణాభరణా | 231 |
గద్యము. | ఇది శ్రీమదఖిలకవిమిత్త్ర పెద్దయయన్నయామాత్యపుత్త్ర శారదాదయావిధేయ జక్కననామధేయప్రణితంబైన విక్రమార్కచరిత్రం బను మహాప్రబంధమునందుఁ జతుర్థాశ్వాసము. | |