156
విక్రమార్కచరిత్రము
| ధ్వనులను హృద్యవాద్యనినదంబును దిక్కులు పిక్కటిల్లఁగాఁ | 200 |
విక్రమార్కుఁడు భార్యతో నిజపురిఁ బ్రవేశించుట
వ. | అటమున్న సర్వసన్నాహసమేతుండై వెడలి భట్టియుం జనుదేర విదర్భానగరంబు నిర్గమించి, పయనంబున యోగదండప్రకాండకల్పితానల్పపురనిరూపణంబుల, దివ్యపాత్రికావిచిత్రాన్నపానసంతర్పణంబులఁ, గంధానుసంధీయమాన నావానిష్కవిరచితద్రవ్యంబుల నాత్మనిర్విశేషంబుగా నశేషసైనికులకుం బరితోషం బొనరించుచుఁ జని, నిజాగమనోత్సవాలంకృతంబైన యుజ్జయినీపురంబుం బ్రవేశించునప్పుడు. | 201 |
క. | అన్నరపతిచంద్రుని, నొక | 202 |
సీ. | నెరసుఁజూపులతోన నెయ్యంబు కూర్మికి | |
తే. | మఱపు వేడ్కయు మదిలోన మచ్చరింప | 203 |
చ. | నెఱవుగ వన్నెవెట్టి,రమణీమణి పయ్యెద సంతరింపఁగా | |