చతుర్థాశ్వాసము
153
ఉ. | అంత, శకాంతకుండును దిగంతనృపాలకులున్ సమస్తసా | 187 |
సీ. | మించుకన్నులు గోరగించు రాజాన్నంబు | |
తే. | సరసమధురరసావళిసముదయములు | 188 |
వ. | మఱియుఁ బచనరచనారంజితంబులగు బహువిధమాంసవ్యంజనంబులును, రసికరసనాతపఃఫలంబులగు పరిపక్వఫలంబులును, యువతికరనిర్మథితంబు | 189 |
మ. | జవసత్త్వప్రభవ ప్రభావభరితాజానేయవాహంబులన్ | |