చతుర్థాశ్వాసము
141
వ. | దీనికిం బ్రతివిధానం బొకటి విన్నవించెద నది యవధరింపు మని యిట్లనియె. | 122 |
మ. | చరణాబ్దంబులు యోగపాదుకలతో సంధించి, యాకాశసం | 123 |
తే. | అనిన సౌమతేయునిబుద్ధి కాత్మ నలరి | 124 |
శా. | ఆదివ్యాస్త్రము భీషణానలశిఖాహంకారశంకావహ | 125 |
వ. | ఇవ్విధంబున శకక్షోణీశ్వరుండు హతుం డగుటయు నద్దివ్యబాణంబు నుపసంహరించి, హతశేషులైనవిరోధివరూథినీనాథులకు నభయప్రదానంబు దయచేసి, ప్రధానపురస్సరుండై వచ్చి శరణంబుసొచ్చిన శకమహీనాథునందనుం గనుంగొని కరుణించి తదీయసామ్రాజ్యంబునం బ్రతిష్ఠించి. | 126 |
సీ. | నవరత్నమయభూషణస్ఫారరణభూమి | |