చతుర్థాశ్వాసము
131
| శ్రీవిక్రమంబు నెఱపఁగ | 72 |
వ. | అనియె, ననంతరంబ విక్రమార్కమహీపాలుండు శకభూపాలుదూతకుఁ గనకమణిభూషణాంబరతాంబూలాదిసత్కారంబు లొనరించి, వేత్రవతీతటంబు పుణ్యస్థలంబు గావున నెల్లి యుద్ధంబునకు సిద్ధపురీశ్వరుం డిచ్చటికి సన్నద్ధుండై వచ్చునట్లుగా నెఱింగింపుమని వీడ్కొలిపి, తద్వృత్తాంతం బంతయు విదర్భేశ్వరునకుం జెప్పిపంపి, తదానీతంబు లైనయుపాయనంబు లంగీకరించి, నిజభృత్యామాత్యులం దమతమనివాసంబులకుఁ బోవంబనిచిఁ సముచితప్రకారంబున నుండి మఱునాఁడు ప్రభాతసమయంబున. | 73 |
క. | నానామంజులమాగధ | 74 |
క. | తరుణాంగరాగమాల్యా | 75 |
క. | దక్షిణనయనాస్పందము | 76 |
క. | అటమున్న భట్టియనుమతిఁ | 77 |