128
విక్రమార్కచరిత్రము
సీ. | బంధుర కాంచన ప్రాకారములతోడఁ | |
తే. | నప్రమేయాతివిస్తరాయామ మగుచు | 56 |
చ. | తలఁచినమాత్ర, బాత్రిక సుధామధురాన్నము లుద్భవింపఁగాఁ, | 57 |
వ. | ఇవ్విధంబున సకలసైనికులను సంతోషితస్వాంతులు గావించి, పేరోలగం బున్నసమయంబున శకమహీశ్వరురాయబారి చనుదెంచి, సముచితప్రకారంబునం బ్రవేశించి నిశ్శంకంబుగా సాహసాంకనరేంద్రుని కిట్లనియె. | |
శకనృపాలుని రాయబారము
ఉ. | మున్ను శకక్షమారమణముఖ్యుం డనంగవతిన్ వరింప, వే | 58 |
సీ. | ప్రియతనూజులసే వెట్టి పెంపొందిరి | |