విక్రమార్కచరిత్రము
124
| నారుచిర ప్రసూనభజనం బొనరించె, శరత్సమాగమం | 36 |
శరదృతు వర్ణనలు
చ. | శరదుదయప్రభావమునఁ జంద్రదినేంద్రులతేజ మెక్కి త | 37 |
మ. | జలజచ్ఛత్రరుచిం బ్రకాశతరకాశశ్రేణికాచామరం | 38 |
ఉ. | బాలలు లీలతో, బలుసుఁబండులచాయఁ దనర్చి పండి కై | 39 |
వ. | ఇవ్విధంబున శరదాగమంబు దనప్రయోజనంబునకు ననువర్తనసూత్రం బగుటయు, దండయాత్రానముత్సుకసేనాసనాథుండై, సాహసాంకమహీనాథుండు, తగిన కాలరులం బంచుటయు సుమతిసూనుండు లేఖాముఖంబున నంతయు నెఱంగి, రాగమంజరీపుత్త్ర మిత్రుండైన చిత్రరథుండను గంధ్వరపతిని జంద్రపుర రాజ్యసింహాసనాసీనుం గావించి యాక్షణంబ. | 40 |
సీ. | రథివిక్రమప్రౌఢరథికలీలారూఢ | |