118
విక్రమార్కచరిత్రము
సీ. | పరమధర్మజ్ఞత బ్రాహ్మణప్రవరుల | |
తే. | యాజ్ఞపొత్తిక సంపద లర్థి నిచ్చి | 7 |
క. | సప్తాంగరక్ష సేయుదె | 8 |
క. | మంత్రంబును రక్షింపుదె | 9 |
క. | ఆజ్ఞ వెలయింతె దిక్కుల | 10 |
[1]క. | అని కుశలప్రశ్నముగతి | |
- ↑
పా.క. అన విని మనమున నలరుచు
ననిమిషమునినాథుతోడ నతిగంభీర
స్వనమునఁ బ్రియపూర్వకముగ
వినయముతోడుతను మనుజవిభుఁ డిట్లనియెన్.