116
విక్రమార్క చరిత్రము
వ. | కావున. | 135 |
ఆ. | భట్టి నీకు హితుఁడు పరమవిశ్వాసియు | 136 |
వ. | అ ట్లగుటం జేసి మీ రిరువురుం జేరి చరితార్థులరై వాగర్థంబులుంబొలె నభిన్నప్రభావంబుల వర్తిల్లునది యని హితోపదేశంబు చేసి పరమయోగానందజితేందిరానందనుండై మదనరేఖానందనుండు నిజేచ్ఛం జనుటయు. | 137 |
శా. | శ్రీకర్ణాటమహామహీశ్వర సదాసేవా ప్రథానోత్తమా | 138 |
క. | రాజప్రసాదసముదిత | 139 |
భుజంగప్రయాతము. | సరోజాననానందసౌందర్యమూర్తీ | 140 |
గద్యము. | ఇది శ్రీమదఖిలకవిమిత్త్ర పెద్దయయన్నయామాత్యపుత్త్ర శారదాదయావిధేయ జక్కననామధేయప్రణీతంబైన విక్రమార్కచరిత్రం బనుమహాకావ్యంబునందు దృదీయాశ్వాసము. | |