108
విక్రమార్క చరిత్రము
ఉ. | కావున, నిన్నరాధమునిఁ గైకొని నా కహితంబు సేయ నే | 92 |
చ. | అని విని, వృద్ధభల్లుకము వ్యాఘ్రకులోత్తముతోడ నిట్లనున్ | 93 |
తే. | మరణభయమున వచ్చి నామఱువు సొచ్చెఁ | 94 |
మ. | అనినం, బెబ్బులి చిన్నవోయి మఱి యొండాలాపము ల్మాని యుం | 95 |
చ. | అనవుడు, నిందు రమ్మని ధరాధిపసూతి నిజాంకపీఠియం | 96 |
చ. | హితవరిమాట లాడి తుది నెగ్గొనరింపనె కాఁచియున్న, యీ | 97 |
తే. | తొడలపై నిద్రవోయెడు దుష్టమృగముఁ | |