తృతీయాశ్వాసము
101
ఉ. | విన్నప మాదరింపు పృథివీవర! దేవిఁ దొఱంగ నోపవే | 51 |
చ. | అని నరనాథుసమ్మతి మహామతి మంత్రి బహుశ్రుశుండు స | 52 |
తే. | ఇట్లు చిత్రకారుఁడు రచియించినట్టి | 53 |
ఉ. | ఇమ్మెయి విస్మయాకులితహృత్కమలుం డయి, చిత్రరూపముం | 54 |
వ. | ఇట్లు చిత్రరూపావలోకనవినోదంబు సలిపి, యందుఁ దనడెందంబు పరమానందంబు నొందఁ, దన కౌతూహలంబు గురున కెఱింగింపఁ దలంచి తత్పటంబుఁ బంచిన, నాచిత్రసౌందర్యంబుఁ గనుంగొని శారదానందుండు. | 55 |
క. | ఈ చిత్రరూపరేఖా | 56 |
చ. | అని కొనియాడి, దేవిరుచిరాకృతియం దొకమచ్చ పెందొడం | |