పుట:వికీపీడియాను మూల్యాంకనం చేయడం (Evaluating Wikipedia, Telugu version).pdf/8

ఈ పుట ఆమోదించబడ్డది

వికీపీడియాను ఖచ్చితత్వం కోసం నమ్మవచ్చా?

విశ్వనీయత చాలా ముఖ్యమైనది. చాలామందికి వికీపీడియాను ఉపయోగించడం ప్రామాణికమై పోయింది, కానీ నాణ్యమైన సమాచారమే పొందుతున్నామని మీరు ఎలా నిర్ధారించుకోవచ్చు?

వికీపీడియాను మూల్యాంకనం చేయడం: పరిణామాన్ని కనిపెట్టడం మరియు వ్యాసాల నాణ్యతను మూల్యాంకనం చేయడం అన్న మార్గదర్శిని వికీపీడియా నుంచి మీరు వీలైనంత ఆ కోణంలో రాబట్టుకునేందుకు నిర్దిష్టమైన సోపానాలు కలిగివుంది. మరింత సమాచారం కోసం చూడండి: http://bookshelf.wikimedia.org


వికీమీడియా కామన్స్ లోని అన్ని చిత్రాలూ, వేరేగా పేర్కొనకుంటే CC-BY-SA లైసెన్సు కింద కానీ, సార్వజనీనంగా కానీ లభ్యం. ఈ కృతిలో ఉన్నదంతా క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్-షేర్ అలైక్ లైసెన్స్ వి.3.0 (https://en.wikipedia.org/wiki/Wikipedia:CC-BY-SA) లేదా మరేదైనా తర్వాతి వెర్షన్ లో అందుబాటులో ఉంది.


వికీమీడియా ఫౌండేషన్ మరియు మరే ఇతర సంస్థకు చెందిన లోగోలు కానీ, ట్రేడ్ మార్కులు కానీ క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ నిబంధనల కిందికి రావు. వికీమీడియా ఫౌండేషన్, వికీపీడియా, వికీమీడియా కామన్స్, మీడియావికీ, విక్ష్నరీ, వికీబుక్స్, వికీడేటా, వికీసోర్స్, వికీన్యూస్, వికీకోట్, వికీవాయేజ్, వికీ స్పీసీస్ మరియు మెటా-వికీ ట్రేడ్ మార్క్ నమోదు పెండింగ్ లో కానీ, వికీమీడియా ఫౌండేషన్ వారి ట్రేడ్ మార్క్ కానీ అయివుంటాయి. మరింత సమాచారం కోసం, మా ట్రేడ్ మార్క్ పాలసీ పేజీ https://wikimediafoundation.org/wiki/Trademark_policy చూడండి. మా లైసెన్సింగ్ నిబంధనలు లేదా ట్రేడ్ మార్క్ విధానాలపై ఇతర ప్రశ్నల కోసం legal@wikimedia.org కి మెయిల్ చేయండి.