| ఖర్జువులు సంగరరమార్జనసముద్యమనధూర్జవములన్ మెఱయ నిర్జడిమకీల | 26 |
సీ. | ముందట బలభేదిముఖ్యదిక్పతివిభాళా యని బహుకాహళములు మొరయ | 27 |
క. | కనుపట్టె రాహువదనం, బునఁ జిక్కినసూర్యబింబమో యనఁగా న | 28 |
గీ. | మెడలు దునిమిన మీఁదికి వెడలురుధిర, ధారల మధాంధపరిపంథివీరభటక | 29 |
క. | కులిశహతిరుధిరజనిత, స్ఫులింగనివహంబుచందమున నెగసెఁ గృపా | 30 |
చ. | అరిమకుటీవిటంకముల నాయపదండపటుప్రహారచా | 31 |
క. | అమరత్వమునకుఁ బోవుచుఁ, దమభవబంధంబు లూడఁదన్నుకొనుగతిన్ | 32 |
చ. | వరవరణాభిలాషమున వారిజపత్రవిలోచనల్ పురం | 33 |
గీ. | కదనధాత్రీతలమున హుంకారగర్భ, మై పడినశత్రుమస్తకం బాడుతనక | 34 |
గీ. | గంధదంతావళము రేసి కఠినదంత, కాండమునఁ బొడ్చి యెత్తినఁ గానఁబడియె | 35 |
గీ. | ఒక్కభటుఁ డొక్కవిద్వేషి నుఱికి పొడువఁ, బోటుగంట్లలో వెళ్ళి పొడుచువాని | 36 |