| నాత్మ నూహింపఁగా నుపాయములలోన, నెప్పటికి సామ ముచితంబు నృపవరేణ్య | 8 |
క. | అని తదనుశాసనంబునఁ జని మునిఁ గని మ్రొక్కి మంత్రి సవినయముగ ని | 9 |
గీ. | ఋషికులైకవతంస నిస్పృహుఁడ వైన, ని న్విచారించుకొని మేదినీజనావ | 10 |
క. | అనవుడు మునినాయకుఁ డి, ట్లనియె నృపతి నిన్నుఁ బంపునఁట వినుము విరో | 11 |
వ. | వశీకృతనయకళాపాండిత్యుం డైనదుర్జయనృపామాత్యుండు హస్తంబులు మొగిచి | 12 |
గీ. | మంత్రి యిట్లను మీకు నేమములు హోమ, ములు జపంబులుఁ దపములుఁ బొనుఁగుపడక, | 13 |
క. | అనవుడు రోషారుణలో, చనుఁడై గౌరముఖమౌనిసత్తముఁడు విరో | 14 |
ఉ. | దుష్టచరిత్రు లైననృపతుల్ ధర యేలుటకంటెఁ గల్గు నే | 15 |
గీ. | మరలి యేతెంచి మంత్రి దా మంచిమాట, లాడినవిధంబు మునికులాధ్యక్షుఁ డాగ్ర | 16 |