శ్రీ
వరాహపురాణము
పంచమాశ్వాసము
క. | శ్రీక్షోణిభారతీహరి, ణాక్షీసదృశానురంజనానుభవకళా | 1 |
వ. | అవధరింపు మవ్వరాహదేవుండు ధాత్రి కిట్లనియె నట్లు మేల్కాంచి దుర్జయ | 2 |
మ. | మెలఁతల్ భూషణపేటికల్ పరిజనుల్ మేడల్ తురంగేభశా | 3 |
క. | ఆకుహనాతంత్రము ధాత్రీకాంతుఁడు విస్మయము మదిం బొడమఁగ నా | 4 |
గీ. | ఆశ్రమబహిఃప్రదేశంబునందు నిలిచి, బ్రాహ్మణధనంబు గొనుట ధర్మంబు గాదు | 5 |
మ. | అని చింతించి విరోచనాహ్వయు నమాత్యగ్రామణిం జూచి ప | 6 |
గీ. | అనవుడు నతండు కటకట మనుజభర్త, బ్రాహ్మణద్రవ్య మపహరింపంగఁ జూడఁ | 7 |
సీ. | అదరి కావించెద మన్న నిల్వదు మాయ పెనుమాయ నిన్న గల్పించెఁ గాన | |