| గళము కంబునఁ జేసి తత్కాంతి మందహాసమునఁ బెట్టి తనుమధ్య మంబువాహ | 115 |
క. | స్మరమాంత్రికుండు నిలుపం, గ రానిరోమాళిపన్నగము నిలుపుట దు | 116 |
గీ. | మేచకభుజంగనిభవేణిమీఁదఁ గడచి, వ్రేల నిబ్బాలపిఱుఁదు విరాలి గొలిపె | 117 |
గీ. | అంటుకొనక విలోకింప నాత్మఁ జల్లఁ, జేయునీకాంతతొడలతోఁ జెప్పఁ దగునె | 118 |
క. | వికచాబ్జదళాగ్రంబుల, మకరందము కరుడు గట్టి మఱి జాఱనిపో | 119 |
క. | అని పిదప నాసుకేశికి, ననుసంభవ యైనమోహనాకార వధూ | 120 |
క. | ఈరాజకీరవాణికి, నీరాకాచంద్రవదన యే మౌనో వి | 121 |
గీ. | నద్వితీయంబుగా దీని నలువ చేయఁ, దలఁచి చేయుచుఁ దలఁచినతలఁపుకొలఁది | 122 |
క. | మధురమధురసాస్వాద, గ్రధితారుణ్యంబు లైనకనుఁగోనలతో | 123 |
గీ. | ఇందుబింబాస్య వీణ వాయించెనేని, మృగవిలోచన కిన్నర మీటెనేని | 124 |
సీ. | అని మహీపతి మన్మథాధీనుఁడై కుమారికులరూపములు వర్ణించువేళ | 125 |
గీ. | సర్వలోకైకసౌందర్యదూర్వహునకు, మముఁ బరాన్ముఖలను జేయ మగువ నీకుఁ | 126 |
శా. | ఆరాజుం గనువేడ్క చిత్తముల నూటాడన్ విధం బేవిధం | |