శ్రీ
వరాహపురాణము
తృతీయాశ్వాసము
క. | శ్రీవాసలోచనాబ్జ ది, శావిజయస్తంభదండచయదంతురిత | 1 |
వ. | అవధరింపు మవ్వరాహదేవుండు విశ్వంభర కిట్లనియె నిట్లు సుప్రతీకనరనాథుండు | 2 |
గీ. | రోమరాజి తమాలవల్లీమతల్లి, పగిది నలుపెక్కి మెఱసె నాపడఁతినడుమ | 3 |
గీ. | భావిపురుహూతకుంభికుంభములమీఁద, నల్లఁబాఱు నిజాత్మజుభల్లహతుల | 4 |
గీ. | తనతనూజునిబిరుదగాథలు వినంగ, మొనపువెఱపున సురరాజుమొగము తెల్లఁ | 5 |
గీ. | ఆత్మసూనుండు తరువాత నాజి గెలుచు, నమరవిభునకు నన్నింట నరుచి పుట్టు | 6 |
గీ. | స్వతనుజన్ముండు దేవేంద్రసంపదలు హ, రించి మధ్యమలోకంబు వృద్ధిఁ బొందఁ | 7 |
గీ. | అధికదౌహృదసంపద నాసరోజ, గంధినడిమికిఁ బేదఱికంబు మానెఁ | 8 |
గీ. | సంచరణవేళ మణిమయసౌధజాల, కములఁ గనవచ్చురవిమయూఖములు చూచి | 9 |
వ. | ఇవ్విధంబున దినదినప్రవృద్ధమానదౌహృదాభ్యుదయంబు వహింప నారాజహంసుం | |