చ. | యతిజనసేవ్యమాన మహిమాంబునిధాన సనత్కుమార సం | 88 |
సీ. | నావుడు బ్రహ్మమానసకుమారుండు సనత్కుమారుండు సన్మార్గనిరత | 89 |
ఉ. | అద్భుత మింక నొక్కయితిహాసము చెప్పెద మున్ను దోఃప్రతా | 90 |
ఉ. | ఓసరసీరుహాసనకులోద్భవులార సుతాభిలాష నేఁ | 91 |
మ. | అనినన్ సంపద లెన్ని గల్గిన నరేశా యింద్రసంకాశనం | 92 |
క. | అని చెప్పి సజ్జనానం, దను నందనుఁ గను మటంచుఁ దనమకుటతటం | 93 |
క. | క్షణమాత్రము నిలువక వా, రణరథహయభటులు వెంట రా భేరి ధణం | 94 |
చ. | అరిగి కనత్తరంగశిశిరానిలవల్గనఫల్గునీతటాం | 95 |