క. | రైభ్యుఁడు వసుభూపతియు సు, ధాధ్యవహారగురుతోడ నద్వైతజ్ఞా | 35 |
చ. | అనవుడు దేవుఁ డిట్లనియె నట్లు బృహస్పతిచేత బోధమున్ | 36 |
ఉ. | చేసె ననేకయాగములు జీవనసౌఖ్యము నెమ్మనంబునన్ | 37 |
వ. | ఇట్లు సంగపరిత్యాగంబు గావించి తపోవనంబునకుం జని కాశ్మీరవల్లభుండు పుండ | 38 |
క. | పుష్కరతీర్థతటంబున, దుష్కరతప మాచరించి తుది ముందట నా | 39 |
గీ. | నావుడు మహావరాహంబునకు ధరిత్రి, దేవ నీభక్తురాలికిఁ దెలియఁ జెప్పు | 40 |
వ. | అనిన నద్దేవుండు సవిస్తరభాషావిశేషంబున. | 41 |
గీ. | అఖిలవేదాంతవేద్య మహం భజామి, సంభవక్షయరహిత మహం భజామి | 42 |
పృథ్వి. | నమామి మధుసూదనం నవపయోదనీలత్విషం | 43 |
వ. | అని వసుమహీశ్వరుండు సంస్తుతించె నిది పుండరీకాక్షపారస్తవంబు వెండియు | 44 |
సీ. | గిరికొన్నపల్లజుంజురువెండ్రుకలవాఁడు మిసమిస మనుమిట్టనొసలివాఁడు | |