శ్రీ
వరాహపురాణము
ద్వాదశాశ్వాసము
క. | శ్రీకారసదృశకర్ణ, స్వీకృతకవితాప్రవాహసితఫేనగుళు | 1 |
వ. | అవధరింపు మవ్వరాహదేవుఁడు పృథివి కి ట్లనియె నట్లు రుద్రమహీమోద్ద్యోతకం | 2 |
క. | కలుషించి విరించిభుజ, మ్ములు ద్రొక్కి తదూర్ధ్వశిరము పుడికెఁ గరరుహాం | 3 |
క. | నిష్ఠురహరవామకరాం, గుష్ఠనఖవిలూనమస్తకుం డైనసుర | 4 |
క. | తనువున గళమున మస్తక, మున భీకరభిన్నవర్ణములు గలయందుం | 5 |
మ. | అని భాషింపఁగ స్రష్ట శిష్టచతురాస్యం బైనదేహంబుతో | 6 |