| మెడ దునుమంగ జాఱె గిరిమీఁదఁ దదస్రము వానిమోహపుం | 113 |
చ. | అతనికళేబరంబున మహాపురుషుం డొకరుండు నిర్గమిం | 114 |
చ. | అపుడు చతుర్ముఖాదికమఖాశను లందఱు నద్భుతప్రమో | 115 |
దండకము. | శ్రీమ న్మహాదేవి విద్యా యవిద్యా మహాభాగ గంభీర జంభారిముఖ్యామ | 116 |
క. | మెచ్చితి మీకోరినవర, మిచ్చెద నడుగుఁ డన దివిజు లీస్తోత్రంబుల్ | 117 |