శ్రీ
వరాహపురాణము
ద్వితీయాశ్వాసము
క. | శ్రీవేంకటాద్రిపతిసం, సేవాహేవాకనిపుణ శేషాహిఫణా | 1 |
వ. | అవధరింపు మవ్వరాహదేవుండు ధాత్రి కిట్లనియె. | 2 |
గీ. | అట్లు దన్ను మహీకాంతుఁ డడుగఁ దపసి, పలికె నరపాల మున్ను గీష్పతి నడిగిరి | 3 |
సీ. | అది విను చాక్షుషం బైనమన్వంతరంబున బ్రహ్మవంశవర్ధనుఁడు వసువు | 4 |
క. | ఆసమయంబున రైభ్యమహాసంయమి యేగుదేర నర్ఘ్యాదివిధుల్ | 5 |
క. | అనిమిషగురుండు చతురా, నను సేవింపంగ వచ్చినాఁ డని విని యేఁ | 6 |
క. | అని రైభ్యుఁడు వసునరపా, లునకుం జెప్పంగ నంతలో నంబురహా | 7 |
సీ. | నడిచె నింద్రుండు కిన్నరకాహళులు మ్రోయ గమనించె శిఖి డిండిమములు మ్రోయఁ | |