| కోలాహలము చిత్రకూటము శైకృతస్థలము తుంగప్రస్థధరణిధరము | 164 |
వ. | ఈజనపదంబులం బ్రవహించి కులపర్వతంబులవలనం బుట్టిన ప్రధాననదులు చె | 165 |
క. | ఈజంబూద్వీపమునకు, యోజనములు లక్ష యొప్పు నుదధియు నంతే | 166 |
సీ. | ఇట్టిశాకద్వీప మిరువంక లవణాబ్దిఁ దిరిగి వచ్చినది యీదీవిలోని | 167 |
క. | నారద మనుపర్వతమున నారదపర్వతులు పుట్టినా రింద్రగిరిన్ | 168 |
గీ. | అందును గుమారికా చారి నంద వేణి, ధేనువు గభస్తి యిక్షుమతియు ననఁగ | 169 |