శ్రీ
వరాహపురాణము
దశమాశ్వాసము
క. | శ్రీసదన దానమానధు, రా సదృశానేకసుకవిరక్షణ కవిర | 1 |
వ. | అవధరింపు మవ్వరాహదేవుండు వసుంధర కిట్లనియె నట్లు కుంభసంభవుండు | 2 |
స్రగ్ధర. | వర్షంబుల్ నూఱు వేదిజ్వలనభుగభుగధ్వానగర్జాజ్యధారా | 3 |
క. | ఓహో యనువారును బహు, ధాహవిరామోదములకుఁ దల లూఁచుచు దా | 4 |
సీ. | చండాంశుమండలసాహస్రదుర్నిరీక్షం బైననందిటెక్కెంబు మెఱయ | 5 |