మ. | అలినీఝంకృతిమంత్రపూర్వకముగా నాశాంతధాత్రీసుప | 150 |
క. | పురి విచ్చి మయూరము ల, ప్పురిసౌధశిరోగృహాగ్రముల నటియించున్ | 151 |
క. | తమమాటలతో సరియగు, నమృతరసము ముంచి యిత్తు రమరఁగ మణికుం | 152 |
వ. | ఈవిధంబున నత్యద్భుతమహిమాకరం బగునప్పురంబుం గలయం దిరుగుచు ముం | 153 |
ఉ. | యుఝ్ఝడితిప్రయుక్తరిపుయూధశిరోధివిరోధిఖడ్గపీ | 154 |