ఉ. | నావుడు నట్ల కాక జననాయక యేఁ జనుదేర నిమ్మహా | 48 |
గీ. | ఇచట జంతులలోపల నెద్ది యైనఁ, బెద్దనిద్రకు మ్రాఁగన్ను వెట్టెనేని | 49 |
క. | అని పలికి శౌరి శంఖం, బున దేహము దిగ్గ విడిచి పోవుటయు ఫలం | 50 |
క. | ప్రఖ్యాతకుబ్జకామ్రో, పాఖ్యాన మినోదయమునఁ బఠియింప వినన్ | 51 |
వ. | కావున మహానుభావుం డగునద్దేవు నీవును భజియింపు మనశ్వరభద్రంబులు గలుగు | 52 |
సీ. | కార్తికశుక్లపక్షద్వితీయారాత్రి బలకేశవుల మంటపమున నిలిపి | |