| తెగుటకుం బొడముటకు నిలుచుటకు నీవ కర్తవై వర్తింపు మని నియోగించి నిజాత్మ | 17 |
క. | అలయికతో నిద్రకుఁ బడి, తలలు భుజాస్తంభములుఁ బదంబులు వేదం | 18 |
క. | అది మొద లాపశుపాలుఁడు| మదవత్కరివరశిరస్సమారూఢుండై | 19 |
ఉ. | భద్రాశ్వక్షితిపాల చెప్పితి భవత్ప్రశ్నానురూపంబుగా | 20 |
సీ. | విను మింక సంభూతవివరంబు పశుపాలువలనఁ బుట్టినచతుర్వక్త్రుఁ డఖిల | 21 |
వ. | మఱియు నాచతుర్ముఖుండు నిజాపత్యంబు లైననిత్యానిత్యస్వరూపంబుల సప్తస్వ | |