క. | ఆనందబాష్పములు గనుఁ, గోనల దిగజాఱ నూలుకొనుపులకలతో | 94 |
క. | ఆకలకలంబు విని ధా, త్రీకాంతుఁడు వచ్చి తాను దేవియు వినతుం | 95 |
క. | అనవుడు భద్రాశ్వునిఁ బే, ర్కొని భూవర నీవు నీ పురోహితులు వధూ | 96 |
సీ. | నావుడు దండప్రణామంబు చేసి భద్రాశ్వుఁ డగస్త్యమహామునీంద్ర | 97 |
వ. | ఆశ్వయుజశుద్ధద్వాదశీదివసంబునఁ బద్మనాభవ్రతంబు సలుపుచు విష్ణుదేవాలయం | 98 |