| మానవులలోన నొకఁ డెవ్వఁ డైనఁ దాను, సతియు నాషాఢశుక్లపక్షంబునందు | 57 |
క. | భూభారం బడఁచెద మీ, మీభువనంబులకు నిర్గమిఁపుఁడు పౌలో | 58 |
క. | అని దేవుఁ డానతిచ్చిన, విని వచ్చితి నావ్రతంబు విశ్వంభర నిం | 59 |
క. | అని చెప్పి నారదుఁడు పో, యినపిమ్మటఁ దాను సతియు నీవ్రతము జగ | 60 |
ఉ. | దానవవాహినీపతు లతర్కితభీతిఁ గలంగ నాకలో | 61 |
చ. | కెరలినతీవ్రహవ్యవహకీలపరంపరవేఁడి సోఁకి పా | 62 |
గీ. | అట్టిబుద్ధునకుఁ బ్రియంబుగా శ్రావణశుద్ధ, దశమినాఁడు సువ్రతుండు | 63 |
వ. | స్నానాదికృత్యంబులు జరపి విలంబమాననానాసురభిసూనస్మారితనందనోద్యానం | |