| యని పాదంబులు గోవిందాయ నమో యని యుదరంబును విశ్వభుజాయ నమో | 31 |
సీ. | మునికులోత్తంస కింపురుషవర్షంబునఁ బారశవ్యక్షమాపాలకుండు | 32 |
మ. | నరసింహవ్రత మాచరించి మను మన్నన్ వత్సభూజాని త | 33 |
క. | సామ్రాజ్యము పాలించె వి, నమ్రాఖిలకువలయాధినాథకిరీటా | 34 |
మ. | తనరూపంబు గ్రమక్రమంబున దళద్బ్రహ్మాండభాండంబు నిం | 35 |
గీ. | మనుజుఁ డట్టివామనునికిఁ బ్రియంబుగాఁ, జైత్రశుద్ధదశమి సకలకర్మ | 36 |