| సత్యతపోనామధేయంబు వహింపుము వేదశాస్త్రపురాణేతిహాసబ్రహ్మవిద్యావిశార | 109 |
సీ. | అనసూయపట్టి యి ట్లనియె నోయిసుధీనిధాన చెప్పెదఁ బురాతనకిరాత | 110 |
క. | విశదముగా విను తేజః, కృశానుసమ యాతనాశరీరంబును భో | 111 |
గీ. | నీవు గురుసంస్మరణతపోనియమపరతఁ, జేసి ధర్మంపుమేను దాల్చితివి సుమ్ము | 112 |
సీ. | అటుగాన వేదశాస్త్రాదిసమస్తవిద్యలకు నర్హత్వంబు గలదు నీకు | 113 |
వ. | అనవుడు దూర్వాసుండు సత్యతపు నిరీక్షించి నిర్మలాత్మా యింక నొక్కమర్మం | |